ముఖ్యమంత్రి జగన్..రెండ్రోజుల పర్యటనకు కడప జిల్లాకు చేరుకున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు.. కుటుంబసభ్యులతో కలిసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. నూతనంగా నిర్మించిన అకడమిక్ కాంప్లెక్స్ ప్రారంభం, 3 మెగావాట్లతో నిర్మించే సోలార్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇదీ చదవండి : ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్