- బద్వేలులో గెలిచిన సుధకు అభినందనలు: సీఎం జగన్ ట్వీట్
- అఖండ విజయం అందించిన బద్వేలు ప్రజలకు కృతజ్ఞతలు: సీఎం
- దేవుడి దయ, అందరి చల్లని దీవెనల వల్లే ఘనవిజయం సాధ్యమైంది: సీఎం
- బద్వేలు గెలుపును సుపరిపాలనకు దీవెనలుగా భావిస్తాం: సీఎం
badvel by poll results: బద్వేలు ఉపఎన్నికలో వైకాపాకు 76.24 శాతం ఓట్లు
17:29 November 02
సుధకు అభినందనలు: సీఎం జగన్ ట్వీట్
15:46 November 02
- జగన్ మెజారిటీని అధిగమించిన దాసరి సుధ
- బద్వేలు ఉపఎన్నికలో దాసరి సుధ ఆధిక్యం 90,533
- 2019 పులివెందుల ఎన్నికలో జగన్ ఆధిక్యం 90,110
15:19 November 02
వైకాపాకు 76.24 శాతం ఓట్లు
- బద్వేలు ఉపఎన్నికలో వైకాపాకు 76.24 శాతం ఓట్లు
- బద్వేలు ఉపఎన్నికలో భాజపాకు 14.73 శాతం ఓట్లు
- బద్వేలు ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు 4.22 శాతం ఓట్లు
- బద్వేలు ఉపఎన్నికలో నోటాకు 2.48 శాతం ఓట్లు
13:50 November 02
నియోజకవర్గ అభివృద్ధే నా మెుదటి ప్రాధాన్యం: సుధ
- బద్వేలు ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయం
- వైకాపా అభ్యర్థి సుధకు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందించిన ఆర్‌వో
- భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు: సుధ
- అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు: సుధ
- నా విజయానికి సహకరించిన నేతలకు కృతజ్ఞతలు: సుధ
- నియోజకవర్గ అభివృద్ధే నా మెుదటి ప్రాధాన్యం: సుధ
13:16 November 02
ప్రజలంతా సీఎంను ఆశీర్వదించారు..
- బద్వేలులో వైకాపా అభ్యర్థి సుధ విజయం సాధించింది: వైకాపా నేతలు
- లక్షకు పైగా మెజారిటీ వస్తుందని అనుకున్నాం: వైకాపా నేతలు
- పోలింగ్ శాతం ఇంకా పెరిగి ఉంటే మెజారిటీ పెరిగేది: వైకాపా నేతలు
- బద్వేలు నియోజకవర్గ ప్రజలంతా సీఎంను ఆశీర్వదించారు: వైకాపా నేతలు
- జగన్ నాయకత్వాన్ని బలపరిచిన అందరికీ ధన్యవాదాలు: వైకాపా నేతలు
- తెదేపా, భాజపా, జనసేన అంతా కలిసినా డిపాజిట్ దక్కలేదు: వైకాపా నేతలు
12:33 November 02
90,411 ఓట్ల ఆధిక్యంతో..

- 90,411 ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయం
- బద్వేలు: 13వ రౌండ్‌లో వైకాపాకు 362, భాజపాకు 40 ఓట్లు
- బద్వేలు: 13వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 12, నోటాకు 14 ఓట్లు
- మొత్తం 13 రౌండ్లు ముగిసేసరికి వైకాపాకు 1,12,072, భాజపాకు 21,661 ఓట్లు
- మొత్తం 13 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 6,217 ఓట్లు, నోటాకు 3,636 ఓట్లు
12:26 November 02
ప్రజల పక్షాన పోరాడే పార్టీ భాజపా అని నిరూపించాం: సురేశ్
- నైతికంగా మేమే విజయం సాధించాం: భాజపా అభ్యర్థి పనతల సురేశ్
- వైకాపా ప్రభుత్వ పతనం బద్వేలు నుంచే ప్రారంభమైంది: సురేశ్
- ప్రజల పక్షాన పోరాడే పార్టీ భాజపా అని నిరూపించాం: సురేశ్
12:13 November 02

- 90,089 ఓట్ల ఆధిక్యంతో వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయం
- 12వ రౌండ్‌లో వైకాపాకు 483, భాజపాకు 54, కాంగ్రెస్‌కు 14, నోటాకు 6 ఓట్లు
12:12 November 02
భారీ ఆధిక్యం..
- 11 రౌండ్లు ముగిసేసరికి 89,660 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
11:51 November 02

- వైకాపా అభ్యర్థి దాసరి సుధకు భారీ ఆధిక్యం
- 10 రౌండ్లు ముగిసేసరికి 85,505 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: 10వ రౌండ్‌లో వైకాపాకు 10,052, భాజపాకు 1,554 ఓట్లు
- బద్వేలు: 10వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 448, నోటాకు 285 ఓట్లు
- 10 రౌండ్లు ముగిసేసరికి వైకాపాకు 1,06,088, భాజపాకు 20,583 ఓట్లు
- 10 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 5,967 ఓట్లు, నోటాకు 3,464 ఓట్లు
11:49 November 02
తొమ్మిదో రౌండ్లో.. అధిక్యం ఇంత..

- 9 రౌండ్లు ముగిసేసరికి 77,007 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: 9వ రౌండ్‌లో వైకాపాకు 11,354, భాజపాకు 2,839 ఓట్లు
- బద్వేలు: 9వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 493, నోటాకు 349 ఓట్లు
- 9 రౌండ్లు ముగిసేసరికి వైకాపాకు 96,036, భాజపాకు 19,029 ఓట్లు
- 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 5,519 ఓట్లు, నోటాకు 3,179 ఓట్లు
11:48 November 02
అధికారికంగా వెలువడాల్సిన ఫలితం..

- బద్వేలు: అధికారికంగా వెలువడాల్సిన ఫలితం
- 8 రౌండ్లు ముగిసేసరికి 68,492 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: 8వ రౌండ్‌లో వైకాపాకు 9691, భాజపాకు 1964 ఓట్లు
- బద్వేలు: 8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 774, నోటాకు 364 ఓట్లు
- 8 రౌండ్లు ముగిసేసరికి వైకాపాకు 84,682, భాజపాకు 16,190 ఓట్లు
- 8 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 5,026 ఓట్లు, నోటాకు 2,830 ఓట్లు
11:26 November 02
వైకాపా అభ్యర్థి దాసరి సుధ విజయం

11:22 November 02
వైకాపా అభ్యర్థి విజయాన్ని స్వాగతిస్తున్నా..
- వైకాపా అభ్యర్థి విజయాన్ని స్వాగతిస్తున్నా: కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ
- ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఎందుకు జరపలేకపోతున్నారు: కమలమ్మ
- బద్వేలులో ఏకపక్షంగా ఉపఎన్నిక జరిగింది: కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ
11:14 November 02
బద్వేలు ఉపఎన్నికలో వైకాపా విజయం
- బద్వేలు ఉపఎన్నికలో వైకాపా విజయం
- 7 రౌండ్లు ముగిసేసరికి వైకాపాకు 74,991, భాజపాకు 14,226 ఓట్లు
- 7 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 4,252 ఓట్లు, నోటాకు 2,466 ఓట్లు
11:12 November 02
ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: ఏడో రౌండ్ ముగిసేసరికి 60,765 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: ఏడో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా అభ్యర్థి సుధ
- బద్వేలు: ఏడో రౌండ్‌లో వైకాపా 17,026, భాజపాకు 1,985 ఓట్లు
- బద్వేలు: ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ 841, నోటాకు 368 ఓట్లు
10:54 November 02
ముందంజలో వైకాపా..
- బద్వేలు: ఆరో రౌండ్ ముగిసేసరికి 52,024 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: ఆరో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా అభ్యర్థి సుధ
- బద్వేలు: ఆరో రౌండ్‌లో వైకాపా 11,383, భాజపాకు 1,940 ఓట్లు
- బద్వేలు: ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ 531, నోటాకు 296 ఓట్లు
10:39 November 02
వైకాపా ఆధిక్యం..
- బద్వేలు: ఐదో రౌండ్ ముగిసేసరికి 42,581 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: ఐదో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా అభ్యర్థి సుధ
- బద్వేలు: ఐదో రౌండ్‌లో వైకాపా 11,783, భాజపాకు 1,797 ఓట్లు
- బద్వేలు: ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 575 ఓట్లు
10:17 November 02
నాలుగో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా
- బద్వేలు: నాలుగో రౌండ్ ముగిసేసరికి 32,593 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: నాలుగో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా అభ్యర్థి సుధ
- బద్వేలు: నాలుగో రౌండ్‌లో వైకాపా 9,867, భాజపా 2,241, కాంగ్రెస్‌కు 493 ఓట్లు
10:03 November 02
ముందంజలో వైకాపా..
- బద్వేలు: మూడో రౌండ్ ముగిసేసరికి 24,979 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- బద్వేలు: మూడో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా అభ్యర్థి సుధ
- బద్వేలు: మూడో రౌండ్‌లో వైకాపా 10,184, భాజపాకు 2,305 ఓట్లు
- బద్వేలు: మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 598, నోటాకు 393 ఓట్లు
09:59 November 02
మూడో రౌండ్‌లోనూ.. వైకాపా

09:55 November 02
ముందంజలో వైకాపా..
- రెండో రౌండ్ ముగిసేసరికి 17,090 ఓట్ల ఆధిక్యంలో వైకాపా
- రెండో రౌండ్‌లోనూ ముందంజలో వైకాపా అభ్యర్థి సుధ
09:31 November 02
ఒంటిగంటలోపే ఫలితం..!
- బద్వేలులో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికే పూర్తయ్యే అవకాశముంది. మొత్తం 10 నుంచి 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. పూర్తిస్థాయి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటలోపే వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
09:27 November 02
తొలి రౌండ్‌లో వైకాపా ఆధిక్యం..
- కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- బద్వేలు: తొలి రౌండ్‌లో వైకాపా ఆధిక్యం
- తొలి రౌండ్‌లో 8,790 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి సుధ
09:07 November 02
కొనసాగుతున్న బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

- బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు
- బద్వేలులో పోలైన 259 పోస్టల్ బ్యాలెట్లు
- లెక్కింపు కోసం బాలయోగి గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలు
- ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు
- 10 లేదా 12 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
- మధ్యాహ్నానికి పూర్తికానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు
- గెలిచినవారు విజయోత్సవాలు జరుపుకోవద్దని పోలీసుల విజ్ఞప్తి
- వైకాపా నుంచి దాసరి సుధ, భాజపా నుంచి పనతల సురేశ్ పోటీ
- బద్వేలు: కాంగ్రెస్ నుంచి పోటీచేసిన పొట్టిపోగు మేరీ కమలమ్మ
- బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత నెల 30న జరిగిన పోలింగ్
- ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో బద్వేలు స్థానానికి ఉప ఎన్నిక
06:31 November 02
badvel by poll results updates
- కడప: బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

- పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు
- లెక్కింపు కోసం బాలయోగి గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలు ఏర్పాటు

- మధ్యాహ్నానికి పూర్తి కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

- వైకాపా నుంచి సుధ, భాజపా నుంచి పనతల సురేష్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీ