ETV Bharat / city

డీజే సాంగ్స్​తో దద్ధరిల్లిన ఏఎన్​యూ

ఏఎన్​యూలో నాసా జోన్5 సమ్మేళనం చివరిరోజు ఉత్సాహంగా సాగింది. యువత నిర్వహించిన ప్లాష్ మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

author img

By

Published : Oct 9, 2019, 6:28 AM IST

ఫ్లాష్​మాబ్
విద్యార్థుల ఫ్లాష్​మాబ్

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నాసా జోన్5 సమ్మేళనం మంగళవారంతో ముగిసింది. చివరి రోజు విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది. నాసా జోన్ 5 సమ్మేళనానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, గోవాలోని ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. డీజే సౌండ్లతో విద్యార్థులు కదం తొక్కారు. ముగింపు సమావేశానికి ఏఎన్​యూ ఇంఛార్జ్ వీసీ ఆచార్య రామ్ జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.

Intro:ap_gnt_81_08_rendu_dhwichakra_vaahanaalu_dee_mugguriki_theevra_gaayaalu_avb_ap10170

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు...వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం.

నరసరావుపేట మండలం రావిపాడు రోడ్డులోని సెయింట్ మేరీస్ పాఠశాల వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ముగ్గురు కి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Body: నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన రూబెన్, ములకలూరు కు చెందిన గోదా సాంబయ్య లు రావిపాడు గ్రామం నుండి నరసరావుపేట పట్టణానికి ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎదురుగా కండ్లకుంట గ్రామానికి చెందిన కాకి తిరుపతయ్య మరో ద్విచక్ర వాహనంపై వస్తూ ఇరువురి వాహనాలు ఢీ కొన్నాయి. దీనితో ముగ్గురు తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడిపోవడంతో స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను108 వాహనంలో పట్టణంలోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు.

Conclusion:వీరిలో కాకి తిరుపతయ్య, రూబెన్ ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.