ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్​ ఎదుట తెదేపా, కాంగ్రెస్ నాయకుల ఆందోళన - guntur ggh news

గుంటూరు జీజీహెచ్ ఎదుట తెదేపా, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. అత్యాచారానికి గురైన మహిళను పరామర్శించడానికి వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆసుపత్రి ఎదుట బైఠాయించిన వారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గుంటూరు జీజీహెచ్​ ఎదుట తెదేపా, కాంగ్రెస్ మహిళా నేతల ఆందోళన

author img

By

Published : Sep 11, 2021, 2:59 PM IST

గుంటూరు జీజీహెచ్ ఎదుట తెదేపా, కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. అత్యాచారానికి గురై జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న భాదితురాలిని పరామర్శించాడానికి తెదేపా మహిళ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితురాలిని చూడడానికి అనుమతి లేదంటూ ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. మహిళ నేతలు లేబర్ వార్డు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం, హోం మంత్రి, మహిళా కమిషన ఛైర్ పర్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: Arrest: కడపలో ఎర్రచందనం స్మగ్లర్‌ షరీఫ్​తో సహా ఏడుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.