కరోనా మహమ్మారి బారిన పడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. బోధనాసుపత్రులు లేనిచోట మాత్రమే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆ అవసరమే ఎదురైతే...అందుకు తగిన సౌకర్యాలు ఉన్నాయా? లాక్ డౌన్ తర్వాత ప్రైవేటు ఆసుపత్రులు తెరిచేందుకు అనుమతిస్తే... సాధారణ రోగులకు చికిత్స అందించే సమయంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్యులు, సిబ్బంది పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి మరిన్ని అంశాలపై ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు బి.నరేందర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: