ఇదీ చదవండి..
'ఇంధనం భారమే.. సంస్థలు ప్రోత్సాహకాలివ్వాలి' - ఏపీ లాక్‌డౌన్ వార్తలు
పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై లాక్‌డౌన్ పెను ప్రభావం చూపింది. మన రాష్ట్రంలో అమ్మకాలు 25 శాతానికి పడిపోయినట్లు పెట్రో డీలర్ల సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ వెల్లడించారు. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఇంధన సంస్థలు తమను ప్రోత్సాహకాలతో ఆదుకోవాలంటున్న గోపాలకృష్ణతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి...!
petrol
ఇదీ చదవండి..