గుంటూరు జిల్లాలో షార్ట్ సర్క్యూట్తో మృతి చెందినట్లు భావిస్తోన్న ఒడిశా వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం: current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి