ETV Bharat / city

'మిగులు జలాలపై అఖిలపక్ష కమిటీ వేయాలి'

సీఎం జగన్ రాష్ట్రప్రజల భవిష్యత్తను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ వద్ద తాకట్టు పెట్టారని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

author img

By

Published : Aug 2, 2019, 6:26 PM IST

జీవీ ఆంజనేయులు

గోదావరి మిగులు జలాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి... నదీజలాలు రక్షించాలని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రప్రజల భవిష్యత్తను తెలంగాణ సీఎం కేసీఆర్​ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. అన్నదాతలకు బాసటగా నిలిచే పోలవరం పనులను అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని త్వరితిగతిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీలో అవినీతి జరుగుతున్నా... అధికారులు చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ...

'పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా చిత్తూరు'

Intro:కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో శుక్రవారం కార్మికులు ఆందోళన నిర్వహించారు కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు రు ఈ సందర్భంగా గా సి ఐ టి యు డివిజన్ ప్రధాన కార్యదర్శి రమణారావు మాట్లాడుతూ చట్టం ద్వారా కార్మికులు పెట్టుబడిదారులకు బానిసలుగా మారుతారు అన్నారు కార్మిక చట్టాల కుదింపు కారణంగా 17 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రెండు లేబర్ కోట్లుగా మార్క్ చేసిందన్నారు కార్మికుల భద్రత బిల్లు ద్వారా 13 చట్టాలు అన్నారు ఇటువంటి సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో వివిధ రంగాల నాయకులు mahima prabha స్వప్న పద్మావతి అమర వేణి అంజలి భాస్కరరావు లక్ష్మణరావు అప్పలనాయుడు రాము దుర్గారావు తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.