ETV Bharat / city

వంట గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన - ఏలూరులో సీపీఎం నిరసన

వంటగ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం నిరసన చేపట్టింది. గ్యాస్ బండలతో ప్రదర్శన నిర్వహించారు

CPM protests to reduce cooking gas prices at eluru
వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన
author img

By

Published : Dec 4, 2020, 8:16 PM IST

వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఎం నిరసన చేపట్టింది. గ్యాస్ బండలతో ప్రదర్శన నిర్వహించారు. వంట గ్యాస్ ధర తగ్గించాలని నినాదాలు చేశారు. ఓ వైపు కొవిడ్​తో ప్రజలు బాధపడుతుంటే.. మరో వైపు వంటగ్యాస్ ధరలు పెంపు హేయమైన చర్యని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పేర్ని నానిపై దాడి కేసు: కొల్లు రవీంద్ర ఇంటికి పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.