ETV Bharat / city

Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనం.. రంగంలోకి పోలీసులు - ఏపీ తాజా వార్తలు

Burnt Body at Eluru: ఏలూరులో వ్యక్తి సజీవదహనమయ్యాడు. సగం కాలిన స్థితిలో మినీ బైపాస్ రహదారి పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Burnt Body at Eluru
Burnt Body at Eluru
author img

By

Published : Jan 16, 2022, 10:58 AM IST

Burnt Body at Eluru: పశ్చిమగోదావరి ఏలూరులోని మినీ బైపాస్​పై వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సగం కాలిన స్థితిలో రహదారి పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమై ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం జరిగిందా..? లేక ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Sankranthi Celebrations In Australia: కాన్​బెర్రాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.