ETV Bharat / city

తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు: మంత్రి కాలవ - election campaign

రాయదుర్గం తెదేపా అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెదేపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు.

మంత్రి కాలవ
author img

By

Published : Mar 26, 2019, 9:24 PM IST

మంత్రి కాలవ ప్రచారం
ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని రాయదుర్గం తెదేపా అభ్యర్థి, మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 26, 27 వార్డుల్లో ఆయన ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ వార్డులో కాలవ వెంట మైనార్టీ నేతలు తరలివచ్చారు. ప్రభుత్వం చేపట్టిన దుల్హన్​తో పాటు పలు పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. అవే తమ గెలుపునకు దోహదపడుతాయని మీడియాతో కాలవ అన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు.

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు.. కంట్రిబ్యూటర్.

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళా ప్రచారంలో అభ్యర్థులు మునిగిపోయారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి మద్దాలి గిరిధర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గుంటూరు ఎటుకూరు రోడ్డులోని అడపా బజారు, పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటర్ల వద్ద నుండి తమకే ఓట్లు వేయాలని కోరారు. మరోసారి చంద్రబాబు నాయుడు కి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మద్దాలి గిరి వెల్లడించారు. కోర్టులు చుట్టూ తిరిగే నాయకులకు ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

Body:బైట్....మద్దాలి గిరిధర్...గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.