మైనింగ్ లీజులను సీఎం జగన్ తన మంత్రులు, వాళ్ల బినామీలకు ఇస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న లీజుదారులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. పన్నుల భారంతో పేద, మధ్య తరగతి ప్రజలు తల్లడిల్లుతున్నారని వాపోయారు. పేదల సంక్షేమానికి కోతలు విధిస్తున్నారని... పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి:
'6 నెలల్లో మంచి పేరు తెచ్చుకుంటానన్నారు... 5 నెలల్లో ముంచారు'