ETV Bharat / city

సీఎం వరంగల్​ పర్యటనలో మహిళా ఆఫీసర్​కు తప్పిన పెనుప్రమాదం.. ఏమైందంటే..?

author img

By

Published : Oct 1, 2022, 10:19 PM IST

Woman officer injured during CM visit: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ వరంగల్​ పర్యటనలో ఓ మహిళా ఆఫీసర్​కు పెను ప్రమాదం తప్పింది. వాహనం నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఆఫీసర్​కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

CM
కేసీఆర్​ వరంగల్​ పర్యటన

Woman officer injured during CM visit: తెలంగాణ సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో పెను ప్రమాదం తప్పింది. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్తున్న క్రమంలో మహిళా ఆఫీసర్ ప్రమాదానికి గురైంది. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్​కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలు దేరారు. అయితే కాన్వాయ్ తిరిగి వెళ్లేటప్పుడు వాహనం నుంచి ఓ మహిళా సెక్యూరిటీ ఆఫీసర్ జారీ హైవే రోడ్డుపైన పడిపోయింది.

అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మహిళా అధికారిణికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.