Amaravathi: అమరావతి VS మూడు రాజధానులు.. ఎప్పుడేం జరిగిందంటే ?
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ చేసిన ప్రకటన నాటి నుంచి నేటి వరకు చోటు చేసుకున్న పరిణామాలపై 'ఈటీవీ భారత్' ప్రత్యేకం
అమరావతి VS మూడు రాజధానులు
సంబంధిత కథనం: High Court Verdict on Amaravati: సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు