వక్ఫ్ సంస్థలకు చెందిన వ్యవసాయ భూములు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి అద్దె రూపంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను.. వక్ఫ్ బోర్డుకు రూ.5.95 కోట్ల ఆదాయం సమకూరింది.
గతేడాది కొవిడ్ నేపథ్యంలో మొదటి ఆరు నెలల కాలంలో అరకొరగా వసూలు చేసినా.. తర్వాత ఆరు నెలల కాలంలో భారీ మొత్తంలో ఆదాయం వచ్చింది. 2019-20లో రూ.1.74 కోట్ల ఆదాయమే వచ్చింది.
ఇదీ చదవండి: