ఇదీ చదవండి: రైతులకు పోలీసుల ముందస్తు నోటీసులు
'ఆ బ్రాండ్ల తయారీదారులెవ్వరో బయట పెట్టాలి' - latest news on three capital
సీఎం జగన్ అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 5 మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్మకాలకు అనుమతించడం పట్ల ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆ ఐదు బ్రాండ్ల తయారీదారులెవ్వరో బయట పెట్టాలని వర్ల డిమాండ్ చేశారు. అమరావతిలో 144సెక్షన్ అమలును కోర్టు తప్పుబట్టడంపై సీఎం ఏం చెప్తారని ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వంపై వర్ల రామయ్య వ్యాఖ్యలు
ఇదీ చదవండి: రైతులకు పోలీసుల ముందస్తు నోటీసులు
sample description