పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదగా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం.. శుక్రవారం లాంఛనంగా ప్రారంభంకానుంది. రేపు ఉదయం ఏలూరులో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడిపేవారికి.. ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందించనున్నారు. లబ్దిదారులకు బ్యాంకులో జమ అయిన నగదుకు సంబంధించిన రసీదులను.. ముఖ్యమంత్రి అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని రేపు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో ప్రారంభిస్తారు.
రేపే.. వాహనమిత్ర పథకం ప్రారంభం - vahanamitra in ap
ఏలూరులో వైఎస్‌ఆర్ వాహనమిత్ర పథకం శుక్రవారం ప్రారంభం కానుంది. పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆటోలు, కార్లు నడుపేవారికి ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం.. ఈ పథకం కింద అందనుంది.
![రేపే.. వాహనమిత్ర పథకం ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4635445-147-4635445-1570088041369.jpg?imwidth=3840)
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదగా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం.. శుక్రవారం లాంఛనంగా ప్రారంభంకానుంది. రేపు ఉదయం ఏలూరులో ప్రభుత్వ వైద్యకళాశాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడిపేవారికి.. ఏడాదికి 10 వేల రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందించనున్నారు. లబ్దిదారులకు బ్యాంకులో జమ అయిన నగదుకు సంబంధించిన రసీదులను.. ముఖ్యమంత్రి అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని రేపు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలలో ప్రారంభిస్తారు.
Body:భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో పంతొమ్మిదో నెంబరు చౌక దుకాణం లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు గురువారం నిర్వహించారు. ఈ తనిఖీల్లో 18 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి వరదరాజుకు వచ్చిన సమాచారంపై సి ఐ జోసఫ్ విల్సన్, ఎస్ ఐ ఏసుబాబు, సి ఎస్ జి టి మాధవరావు , విజిలెన్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. బియ్యం అమ్మకాలు మొదలైన మూడో రోజున 18 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉండడం పై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుడు అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు నుంచి వివరాలు తీసుకున్నారు. 6ఏ కేసు నమోదు చేసామని సి ఐ తెలిపారు
Conclusion: