కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో కిషన్‌రెడ్డికి(kishan reddy) పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ దృష్ట్యా ప్రధాని నివాసానికి రావాలనే పిలుపుపై కిషన్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు.
ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న పురుషోత్తం రుపాలా, అనురాగ్ ఠాకూర్ కూడా ప్రధాని నివాసానికి వచ్చారు. వారికి పదోన్నతి కల్పించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: PAWAN KALYAN: సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే ప్రధాన లక్ష్యం: పవన్