తెలంగాణలోని హైదరాబాద్ నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని కార్ల మరమ్మతుల షెడ్లో ఓ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అటుగా వచ్చిన నాగుపాము.. కుక్కను చూసి బుసలు కొట్టింది. తమ పిల్లలను రక్షించుకుందామని కుక్క ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. పాము కుక్క పిల్లలపై బుసలు కొడుతూ కాటు వేసింది. ఘటనలో రెండు కుక్కపిల్లలు అక్కడికక్కడే మరణించాయి. కుక్క అలాగే అరుస్తుండటంతో.. పాము అక్కడినుంచి జారుకుంది.
'ఎంత అరిచినా వినలేదు.. కుక్కపిల్లలను కాటేసింది' - నాగోల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద పాము కాటుకు రెండు కుక్కపిల్లలు మృతి
హైదరాబాద్ నాగోల్లో తల్లికుక్క అరుస్తున్నా పట్టని ఓ నాగుపాము బుసలు కొడుతూ కాటేయగా రెండు కుక్కపిల్లలు మృతి చెందాయి.
two-puppies-died-in-snake-bite
తెలంగాణలోని హైదరాబాద్ నాగోల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని కార్ల మరమ్మతుల షెడ్లో ఓ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అటుగా వచ్చిన నాగుపాము.. కుక్కను చూసి బుసలు కొట్టింది. తమ పిల్లలను రక్షించుకుందామని కుక్క ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. పాము కుక్క పిల్లలపై బుసలు కొడుతూ కాటు వేసింది. ఘటనలో రెండు కుక్కపిల్లలు అక్కడికక్కడే మరణించాయి. కుక్క అలాగే అరుస్తుండటంతో.. పాము అక్కడినుంచి జారుకుంది.
Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ లోని నాగోల్ లో తల్లి అరిస్తుండగా బుసలు కొడుతున్న నాగుపాము కాటు వేయడంతో రెండు కుక్కపిల్లలు మృతి చెందాయి. నాగోల్ ఆర్టిఎ కార్యాలయం సమీపంలో కార్ల మరమ్మతుల షెడ్ లో కుక్క నాలుగు కుక్క పిల్లలకు జన్మనివ్వగా అటుగా వచ్చిన పాము కుక్కను చూసి బుసలు కొడుతుంది. తమ పిల్లలను రక్షించుకుందామని కుక్క ఎంత అరిచిన పాము బుసలు కోడుతూ కటేయడంతో రెండు కుక్కపిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. కొద్దీ సేపు తల్లి కుక్క వారించడంతో అక్కడనుంచి పాము జారుకుంది.Body:TG_Hyd_14_12_Dog Snake Fight_Av_TS10012Conclusion:TG_Hyd_14_12_Dog Snake Fight_Av_TS10012