ETV Bharat / city

ఇద్దరు బిడ్డలతో సహా కాల్వలో పడి తండ్రి మృతి - crime news in eastgodavari district

eastgodavari district
eastgodavari district
author img

By

Published : Jul 17, 2020, 12:10 AM IST

Updated : Jul 17, 2020, 3:25 AM IST

00:08 July 17

ఇద్దరు బిడ్డలతో సహా కాల్వలో పడి తండ్రి మృతి

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో ఇద్దరు పిల్లలు సహా తండ్రి మరణించారు. గరగ శ్రీను(34), ఆయన కుమారుడు సుభాష్ (7), కుమార్తె లక్ష్మీదుర్గ(4) గురువారం సాయంత్రం పుష్కర కాలువలో పడి మృతి చెందారు. కాలువలో ఉన్న మృతదేహాలను స్థానికులు బయటికి తీశారు. స్నానానికి దిగి మరణించారని కొందరు.. పిల్లలతో పాటు తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని మరికొందరు చెబుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కోరుకొండ ఎస్​ఐ విజయ్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

చెల్లిని కాపాడిన అన్న.. ప్రపంచ బాక్సింగ్​ ఛాంప్​గా ఘనత

Last Updated : Jul 17, 2020, 3:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.