టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏబీసీఎల్ నుంచి అక్రమంగా నిధులు తీసుకున్నట్లు రవిప్రకాశ్‌పై అలందా మీడియా ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్‌తో పాటు కేవీఎన్ మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు రూ.29 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్టు - tv9 ravi prakash issue
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
రవిప్రకాశ్ అరెస్టు
టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏబీసీఎల్ నుంచి అక్రమంగా నిధులు తీసుకున్నట్లు రవిప్రకాశ్‌పై అలందా మీడియా ఫిర్యాదు చేసింది. రవిప్రకాశ్‌తో పాటు కేవీఎన్ మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు రూ.29 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Last Updated : Oct 5, 2019, 1:35 PM IST