- మద్యం సొమ్ముతో వైఎస్ కుటుంబం కోట్లు కూడబెట్టుకుంటోంది: తెదేపా నేత ఆనం
అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న మద్యం బ్రాండ్లేవీ రాష్ట్రంలో కనిపించడం లేదని తెలుగుదేశం నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. మద్యం సొమ్ముతో వైఎస్ కుటుంబం కోట్లు కూడబెట్టుకుంటోందని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ.. సెప్టెంబర్ నుంచి ప్రారంభం
RTC Cargo: ఏపీఎస్ఆర్టీసీ కార్గో విభాగం.. డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్‌ను ఇంటి వద్దకే చేర్చనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంకకు వచ్చిన పరిస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదు: తులసిరెడ్డి
ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని భాజపా.. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తుందని.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మూడేళ్లలో జగన్ పాలనలో అప్పులు ఎక్కువయ్యాయని.. రాష్ట్రంలో శ్రీలంకకు వచ్చిన పరస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాల ఉత్పత్తులపై జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలి: రైతు సంఘాలు
రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై వేస్తున్న జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సూపర్‌స్టార్ రజినీకి ప్రతిష్ఠాత్మక అవార్డు
Rajinikanth income tax award: తమిళనాడులోనే అత్యధికంగా పన్నును చెల్లిస్తున్నందుకు గాను సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఆదాయపు పన్ను శాఖ అవార్డు ఇచ్చింది. పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ అవార్డును బహూకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంకీపాక్స్ కలవరం.. భారత్‌లో పెరుగుతున్న కేసులు.. ఆ దేశాలు అలర్ట్
Monkey Pox in India: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 75 దేశాలకు వ్యాప్తి చెందగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితి విధించింది. భారత్‌లోనూ మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఇప్పటికే కేరళలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా.. తాజాగా దిల్లీలో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని రేసులో వెనుకంజ.. అంగీకరించిన రిషి.. 'అయినా తగ్గేదేలే!'
UK PM race 2022: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్లిన భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్.. అనూహ్యంగా వెనకబడినట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుది పోరులో నిలిచిన రిషికి.. ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించిన మేర మద్దతు లభించటం లేదని సమాచారం. ఈ విషయాన్ని రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాష్ట్రాల కోరిక మేరకే వాటిపై జీఎస్టీ.. నిర్ణయం కేంద్రానిది కాదు'
GST on food items: రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ప్రకారమే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ విధించాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో తీసుకుందని, అందులో అన్ని రాష్ట్రాలు భాగమేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిగ్గజాలకే చెమటలు పట్టించిన బౌలర్.. కానీ ఇప్పుడు..
Suraj randiv bus driver: క్రికెట్‌లో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అయితే కేవలం ఆయా బోర్డులు ఇచ్చే భత్యాలపైనే ఆధారపడాల్సి ఉండేది. కానీ, ఎప్పుడైతే భారత టీ20 లీగ్ వచ్చిందో సెలెక్ట్ అయిన ఆటగాళ్లకు కాసులపంటే పండుతోంది. ఒక్క మ్యాచ్ ఆడినా లక్షల్లో దక్కుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దివి అందాలకు హరీశ్ శంకర్ ఫిదా.. 'రేర్ పీస్' అంటూ కామెంట్.. ఏంటి మ్యాటర్?
Director Harishankar comment on actress Divi: 'మహర్షి' చిత్రంతో వెండితెరపై మెరిసిన తెలుగు భామ దివి. ఈ యంగ్ బ్యూటీ 'బిగ్‌బాస్ 4'తో యూత్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ మద్దుగుమ్మ తన అందాలతో మాయ చేస్తూ.. సోషల్‌మీడియాలో రోజురోజుకి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈమె సోయగానికి సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ఏపీ కబుర్లు
.
ప్రధాన వార్తలు