- వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
YS VIVEKA CASE UPDATE : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్టున్నారని.. సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
- తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
Petition on assembly seats increase in telugu states: తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై వేసిన రిట్ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు అయింది. విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
- దసరా పండుగకు వెళ్తున్నారా... అయితే మీకో శుభవార్త
APSRTC SPECIAL BUSES FOR DUSSEHRA : దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అందుకోసం ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. అయితే ఈసారి ప్రత్యేక బస్సులలో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని ప్రకటించింది.
- ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తాళలేక.. ఆ తండ్రి ఎంత పని చేశాడంటే?
FATHER SUICIDE : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య శుభకార్యం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలను తీసుకుని సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
- భాజపా గూటికి కెప్టెన్ అమరీందర్ సింగ్.. పార్టీ కూడా విలీనం
పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ భాజపా కండువా కప్పుకున్నారు. తాను స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా భాజపాలో విలీనం చేశారు.
- 'సీబీఐ, ఈడీ దుర్వినియోగం వెనక మోదీ హస్తం లేదు!'.. దీదీ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దుర్వినియోగం వెనక ప్రధాని మోదీ హస్తం ఉండకపోవచ్చంటూ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడారు.
- బ్రిటన్ రాణికి తుది వీడ్కోలు.. ఘనంగా అంత్యక్రియలు
UK Queen funeral: రాచరిక సంప్రదాయాలతో బ్రిటన్ రాణి అంత్యక్రియలు నిర్వహించారు. వివిధ దేశాధినేతలు, రాజులు, రాణి కుటుంబీకులు క్వీన్ ఎలిజబెత్-2కు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.
- ఎస్బీఐ గుడ్‌న్యూస్.. ఆ డిపాజిట్ పథకం మరోసారి పొడగింపు
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ వీ కేర్ పథకం గడువును మరోసారి పొడగిస్తున్నట్లు తెలిపింది. 2023 మార్చి 31 వరకు పథకం కొనసాగుతుందని ప్రకటించింది.
- కోహ్లీతో అంత ఈజీ కాదు: ఆసీస్ కెప్టెన్
ప్రపంచకప్‌నకు ముందే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరగనున్న టీ20 మ్యాచ్ కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటతీరుపై ప్రశంసల జల్లు కురిపించాడు. కచ్చితమైన ప్రణాళిక ఉంటే తప్ప విరాట్‌తో తలపడటం అంత సులభం కాదన్నాడు.
- విజువల్ వండర్‌గా నాగార్జున 100వ సినిమా
గత మూడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్లో సీనియర్ హీరో నాగార్జున.. తన 100వ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం తను ఇద్దరు దర్శక-నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్లు తెలిపారు.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ తాజా వార్తలు
.
top news