- బడుల విలీనం, టీచర్ల హేతు బద్దీకరణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
HC notice to govt: రాష్ట్రంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈ నెల 22కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శాశ్వత అధ్యక్షుడంటే చెల్లదు: ఎంపీ రఘురామ
MP Raghurama: ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు అనే విధానం మన దేశంలో కుదరదని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎవరూ పోటీ చేయకపోతే ఏకగ్రీవం చేసుకోవచ్చని... శాశ్వత, జీవితకాల అధ్యక్షుడు అంటే కుదరదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంచాయతీ నిధులతో కరెంటు బిల్లుల చెల్లింపు వాస్తవమే: ఆర్థిక మంత్రి బుగ్గన
Minister Buggana and Peddireddy at YSRCP Plenary: నవరత్నాల అమలుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ప్రతిపక్షాల ద్వారా.. ఆర్థికశాఖ విపరీతమైన దాడికి గురైందని.. మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ తెలిపారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో.. కొవిడ్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కట్టిన విషయం వాస్తవమేనన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పులి జాడ దొరికింది.. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిత్రాలు
Tiger: అనకాపల్లి జిల్లాలో గత 15రోజులుగా ఎవరికీ కంటి మీద కునుకు పట్టనీయకుండా తిరుగుతున్న పెద్దపులి జాడను.. అటవీ అధికారులు కనుగొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆమ్నెస్టీ ఇండియాకు ఈడీ షాక్.. రూ.61.72 కోట్ల జరిమానా
amnesty India news: భారత విదేశీమారకద్రవ్య చట్టం ఉల్లంఘించిన నేరానికి ఆమ్నెస్టీ ఇండియాతో పాటు ఆ సంస్థ మాజీ సీఈవో ఆకార్ పటేల్‌కు రూ.61.72 కోట్ల జరిమానా విధించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈడీ ప్రత్యేక డైరెక్టర్ ఈ కేసులో విచారణ జరిపారు. ఈ చర్యను న్యాయస్థానంలో సవాలు చేస్తామని ఆకార్ పటేల్ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగని కరోనా ఉద్ధృతి.. మరోసారి 18వేలకు పైనే కేసులు
Covid Cases In India: భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. తాజాగా 18,840 మంది కొవిడ్ బారినపడ్డారు. 43 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని పదవికి రిషి సునాక్ పోటీ.. ప్రచారం షురూ.. ఎంపీల మద్దతు!
RISHI SUNAK UK PM BID: బ్రిటన్ ప్రధాని రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు రిషి సునాక్. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి పోటీ చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టెలికాం రంగంలోకి అదానీ.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు!
Adani into Telecom: భారత కుబేరుడు గౌతమ్ అదానీ టెలికాం రంగంవైపు దృష్టిసారించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. అయితే దీనిపై అదానీ గ్రూప్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. కోహ్లి మీదే కళ్లన్నీ.. లేదంటే ఇక కష్టమే!
తొలి టీ20 విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అదే ఊపులో సిరీస్ సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో శనివారం రెండో టీ20 ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో పంత్, బుమ్రా, జడేజా అందుబాటులోకి రానున్నారు. అయితే ఈ మ్యాచ్.. పేలవ ఫామ్‌తో సతమతం అవుతున్న టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎంతో కీలకం. అప్పుడే టీ20 ప్రపంచకప్ భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'చంద్రముఖి-2' హీరోయిన్గా లక్ష్మీ మేనన్!
Chandramukhi 2 Laxmi menon: సూపర్‌స్టార్ రజనీకాంత్ హిట్ సినిమా 'చంద్రముఖి'కి సీక్వెల్‌గా 'చంద్రముఖి-2' రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అవకాశం లక్ష్మీ మేనన్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ న్యూస్
.
ప్రధాన వార్తలు