- రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
Modi tour in AP: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా.. జులై 4న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో.. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆత్మకూరు ఉపఎన్నిక: భారీ ఆధిక్యం దిశగా వైకాపా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో.. అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. మొత్తం 20 రౌండ్లతో ఓట్ల లెక్కింపు ముగియనుండగా.. భారీ ఆధిక్యం దిశగా వైకాపా అడుగుల వేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Attack: దివ్యాంగ ఉద్యోగిపై.. వైకాపా నాయకుడి దాష్టీకం!
Attack: శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని కవిటి ఆగ్రహారం సచివాలయ ఉద్యోగిపై.. స్థానిక వైకాపా నేత దాడికి పాల్పడ్డారు. ‘మేం చెప్పినవారికి కాకుండా ఇతర పార్టీకి చెందిన వారికి పింఛను ఎందుకు ఇచ్చావు’ అంటూ భౌతిక దాడికి దిగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇస్తాం"
Notice to RGV: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముపై.. అభ్యంతరకర ట్వీట్ చేసిన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వర్మ తన ట్వీట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి.. 12వేల దిగువకు కేసులు
Covid Cases In India: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజే 11,739 మందికి వైరస్ సోకింది. మరో 25 మంది చనిపోయారు. 10,917 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫడణవీస్‌తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!
Maharashtra political crisis: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తిరుగుబాటు నేత ఏకనాథ్ శిందే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మాజీ సీఎం ఫడణవీస్‌తో శిందే రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ముంబయికి రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, మరికొన్నాళ్లు గువాహటిలోనే ఉండాల్సి రావచ్చని తిరుగుబాటు వర్గ నేత ఒకరు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ అంశాలపై చర్చ
Modi Germany Tour: జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ.. ఆది, సోమవారాల్లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జర్మనీ చేరుకున్నారు. జీ-7, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పర్యావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఉగ్రవాదం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై మోదీ చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గృహరుణ ఒప్పందంపై సంతకం చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి సాధారణంగా ఇంటిపైనే ఉంటుంది. సొంతింటి కోసం రుణం తీసుకోవడం అంటే ఒక దీర్ఘకాలిక ఒప్పందాన్ని కొనసాగిస్తున్నట్లే. ఈ అప్పు తీసుకునే తొందరలో చాలామంది కొన్ని ప్రాథమిక విషయాలను విస్మరిస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చరిత్ర సృష్టించిన తెలుగుతేజం.. ఆర్చరీ ప్రపంచకప్‌లో స్వర్ణం
పారిస్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ జోడీ రికార్డు సృష్టించింది. మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణంతో చరిత్ర లిఖించింది. అంతేకాక వ్యక్తిగత విభాగంలో రజతం సొంతంచేసుకుంది జ్యోతి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గంగూలీ, మిథాలీ.. వీరి బయోపిక్‌లు తీసేది అందుకేనా?
క్రీడాకారుల జీవితాల్లో ఎంతో డ్రామా ఉంటుంది. కఠోర శ్రమ, అవకాశం కోసం ఎదురుచూపులు, గెలుపోటములు, వివాదాలు, వేడుకలు.. ఎన్నో! అంతేకాక తమ అభిమాన ఆటగాళ్ల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎందరిలోనో ఉంటుంది. అందుకే బాలీవుడ్లో ఎన్ని స్పోర్ట్స్ బయోపిక్‌లు వచ్చినా.. ఆ పరంపర మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ఏపీ టాప్ న్యూస్
.
![TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM TOP NEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15660700-330-15660700-1656220885599.jpg?imwidth=3840)
ప్రధాన వార్తలు