- విశాఖలో విద్యార్థి సంఘాల నేతల గృహనిర్బంధం.. గుంటూరులో ఆర్మీ అభ్యర్థుల అరెస్టు
Alert at railway stations: అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు రైల్వేస్టేషన్లలో అధికారులు భద్రతను పెంచారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గుంటూరు, విశాఖ రైల్వే స్టేషన్లలో.. భారీగా పోలీసులు మొహరించారు. పలు రైళ్లను ఆయా స్టేషన్లలో నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Polavaram: త్వరలో పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం.. నేడు, రేపు కేంద్ర కమిటీ పరిశీలన?
Polavaram: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్ సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించేందుకు ఎన్‌హెచ్‌పీసీ అంగీకరించింది. త్వరలోనే ఆ బృంద సభ్యులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Protests: జీవో 117ను రద్దు కోసం.. కలెక్టరేట్ల వద్ద నిరసనలకు ఫోర్టో పిలుపు
Protests: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు-117ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఫోర్టో ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు.. ఫోర్టో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Land Availability in Visakhapatnam: విశాఖలో భూముల లభ్యతపై సీఎంవో ఆరా
Land availability in vishakapatnam: విశాఖపట్నంలో భవిష్యత్తు అభివృద్ధి పనుల కోసం అందుబాటులో ఉన్న భూముల వివరాలను.. సీఎంవో అధికారులకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
Agnipath Age Limit: సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. మరో 13,216 మందికి వైరస్
India Covid cases: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 13,216 మందికి వైరస్ సోకింది. మరో 23 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్కరోజే 8,148 మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు నటులు
మెక్సికోలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సినీ నటులు కూడా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ది చోసెన్ వన్‌లో వీరు నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి
ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు సమయం ఆసన్నమైంది. అధికారిక వెబ్సైట్లో ఫారాలను పరిశీలించి రిటర్నుల ప్రక్రియను పూర్తి చేసేయొచ్చు. అయితే అందుకు ఏం చేయాలంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Jyothi Yerraji: నిరంతర కృషి, అలుపెరగని శ్రమ... ఏడేళ్లు తిరిగే సరికి
Jyothi Yerraji: మన దేశం తరఫున కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే బృందంలో చోటు దక్కించుకుంది.. విశాఖకు చెందిన యువతి జ్యోతి యర్రాజి. ఈ సందర్భంగా.. తనకు ఎదురైన అవరోధాలు, వాటిని అధిగమించిన తీరును‘వసుంధర’తో పంచుకుంది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్య-చరణ్-విజయ్.. దేనికి జై కొడతారో?
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేరుపై ఇటు తెలుగులోనూ, అటు తమిళనాట ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.