- CBN: 'రాష్ట్రంలో అసలు డీజీపీ ఉన్నారా?.. వ్యక్తుల్ని చంపేస్తుంటే సీబీఐ ఏం చేస్తోంది?'
‘రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? ఆయన అఖిల భారత సర్వీసుల పరీక్షలు పాసయ్యారా? ఖాకీ బట్టలకు కనీసం న్యాయం చేస్తున్నారా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారంలో ఉన్నవారికి లొంగిపోయి బానిసల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Zero Results: 22 ప్రభుత్వ పాఠశాలల్లో 'సున్నా' ఫలితాలు.. దీనికి బాధ్యత ఎవరిది ?
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు అన్నారు..! మరి.. ఫలితాలు నాడు అలా ఎందుకున్నాయి..? నేడు ఇలా ఎందుకొచ్చాయి.? అసలు బాధ్యత ఎవరిది..? టీచర్లను నియమించని ప్రభుత్వానిదా.? సదుపాయాలు లేకపోయినా.. బడుల్ని అప్‌గ్రేడ్ చేసి పదోతరగతి ప్రారంభించిన అధికారులదా..? టీచర్ల కొరత ఉన్నా ఒక్కో బడిలో అన్ని సబ్జెక్టులూ బోధించిన ఇద్దరు ముగ్గురు మాస్టార్లదా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Crop holiday: కడప జిల్లాలోనూ పంట విరామం.. వరి గిట్టుబాటు కావట్లేదని రైతుల నిర్ణయం
Crop holiday: ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు పంటసాగును ఏడాదిగా నిలిపేశారు. ఇప్పటికే కోనసీమ జిల్లాల్లో రైతులు పంట విరామం ప్రకటించగా.. సీఎం జగన్ సొంత జిల్లా అయిన.. వైయస్‌ఆర్ కడప జిల్లాలో గతేడాది నుంచే వరి పంటకు రైతులు విరామం ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బందర్ నీ అడ్డా కాదు..ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా'.. పేర్ని నానికి ఎంపీ బాలశౌరి వార్నింగ్
MP Vs MLA: కృష్ణా జిల్లా మచిలీపట్నం వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ వల్లభనేని బాలశౌరి పర్యటనను వైకాపాకే చెందిన నగర కార్పొరేటర్ అడ్డుకునే ప్రయత్నం చేయటం మచిలీపట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిన్ననాటి గురువును కలిసిన మోదీ.. ఫోన్ చేసి మరీ!
Modi School Teacher: తన చిన్ననాటి పాఠశాల ఉపాధ్యాయుడిని కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన.. నవసారీలో నాయక్ అనే తన గురువును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మండుటెండలో చెట్టు నుంచి వర్షం.. అమ్మవారి మహిమే కారణమా?
చెట్టు నుంచి గాలి రావడం మామూలే. కానీ ఇక్కడ ఒక చెట్టు కొమ్మల నుంచి నిరంతరాయంగా నీరు వస్తోంది. మండుటెండలో ఎవరో స్ప్రే చేసినట్లు.. చెట్టు నుంచి జల్లులు కురుస్తున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం? అదెక్కడ? ఆ చెట్టు గురించి ఓ సారి తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ పడవల్లో గుట్టల కొద్దీ బంగారం.. విలువ రూ.1.33 లక్షల కోట్లు!
Gold Found In Ship Colombia Coast: దాదాపు 300 ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద భారీ మొత్తంలో బంగారు నాణేలను గుర్తించారు కొలంబియా అధికారులు. వాటి విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 1.33 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భవిష్యత్ అవసరాలు తీర్చేలా పన్ను ఆదా.. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే!
Investment for Tax Saving: పన్ను మినహాయింపు లభించే పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. అయితే పెట్టుబడుల విషయంలో పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకూడదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మరి ఏం చేయాలంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పంత్ ప్రమాదకరం.. కోహ్లీకి మంచి రోజులొస్తాయ్'
IND VS SA: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు రికీ పాంటింగ్. విరాట్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని ఫాస్ట్, బౌన్సీ వికెట్లపై జరిగే టీ20 ప్రపంచకప్‌లో పంత్ అత్యంత ప్రమాదకరంగా మారతాడని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పుష్ప 2' షూటింగ్‌పై క్లారిటీ.. వచ్చే వేసవికి థియేటర్లలో
Pushpa 2 movie shooting: 'పుష్ప 2' స్క్రిప్ట్ సిద్ధమైందని, జులై నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు కానుందని తెలిపారు నిర్మాత బన్నీ వాస్. 'పుష్ప 2' తర్వాత ఎలాంటి చిత్రం చేయాలన్న దానిపై అల్లు అర్జున్ ఆలోచిస్తున్నారని.. దసరాకు ఆయన కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM
.
ప్రధాన వార్తలు