- నైపుణ్య కళాశాలలు, వర్శిటీల ఏర్పాటులో.. పడని ముందడుగు
APSSDC skill training: 30 నైపుణ్య కళాశాలలతో పాటు రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మూడేళ్లు గడిచినా అవి ఇంకా టెండర్ల గడప మాత్రం దాటలేదు. ఫలితంగా లక్షలమందికి నైపుణ్య శిక్షణ అందని ద్రాక్షగానే మిగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాగునీటి సరఫరాకూ నిధులు కొరతే.. 2 ఏళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం
Water Bills also Pending in AP: నీటి బిల్లులు చెల్లించకపోవడంతో పట్టణాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం రెండేళ్లుగా ఏసీఎస్ నిధులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించడంలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీరులేక.. నీరుగారి.. తీవ్ర ఇబ్బందుల్లో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు!
Water problem: కర్నూలు జిల్లాలో ఏర్పాటైన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ప్రభుత్వం మారడంతో నీటి సౌకర్యం కల్పన కలగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్
Kangana: తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో మరింత తగ్గిన కరోనా కేసులు.. కొరియాలో మాత్రం...
Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 2,202 మందికి వైరస్ సోకింది. మరో 27 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.84 శాతానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మైనర్‌పై 80ఏళ్ల వృద్ధుడి 'డిజిటల్ రేప్'- అసలేంటీ కొత్త కేసు?
Man Arrested In Digital Rape Case: ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో డిజిటల్ రేప్ కేసు నమోదైంది. 80 ఏళ్ల వృద్ధుడు 7 ఏళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి అరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు డిజిటల్ రేప్ అంటే ఏంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పుతిన్‌కు రక్త కేన్సర్.. తీవ్ర అస్వస్థత'
Vladimir Putin health conditions: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్త కేన్సర్‌తో బాధపడుతున్నారని, తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ తెలిపారు. ఈ విషయాన్ని రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి ఒకరు ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా...
Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్ గెలిచిన ప్రతిష్టాత్మక 'థామస్' కప్ గురించి ఈ విషయాలు తెలుసా?
కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. 43 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత బ్యాడ్మింటన్ జట్టు అద్భుతమే చేసింది. ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంలో ఆటగాళ్లందరూ హీరో పాత్రనే పోషించారు. ఈ నేపథ్యంలో ‘థామస్ కప్’ టోర్నమెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయ్ దేవరకొండ- సమంత సినిమా పేరు ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న సినిమా టైటిల్, విడుదల తేదీ ఖరారైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.