- POLAVARAM : పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం మరో మెలిక
POLAVARAM :పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరిస్తామన్న కేంద్రం ఇప్పుడు మరో మెలిక పెట్టింది. ప్రాజెక్టుకు నిధులు వెచ్చించే విషయంలో.. కొత్తగా తొలిదశ పేరుతో లెక్కలు కట్టిస్తోంది. ఎప్పుడో 2004లో ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి జరిగిన పనులు, చెల్లింపులను లెక్కగట్టాలని కేంద్రం చూస్తుండటంతో.. పోలవరం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP govt financial fraud: రాష్ట్రంలో ఆర్థిక అవకతవకలు
AP govt financial fraud:వైకాపా ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కాగ్ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. 'వైఎస్‌ఆర్ గృహవసతి' ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- movie ticket rates: పేదోడికి అందుబాటులో వినోదం అంటూనే ... ఆర్‌ఆర్‌ఆర్ కోసం..
movie ticket rates: పేదోడికి వినోదాన్ని అందుబాటులో ఉంచాలనే సినిమా టికెట్ ధరల్ని తగ్గించామన్న వైకాపా ప్రభుత్వం... ఇప్పుడు పేదోడిపైనే అధిక భారం మోపింది. రూ.20గా ఉన్న కనీస టికెట్ ధరను.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం రూ.95కు పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బదిలీ మార్గదర్శకాలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీ మార్గదర్శకాల జీవోలను సవాలు చేస్తూ ఉద్యోగులు ఎం.వెంకటసుబ్బయ్య, మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. అనంతరం పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విద్యను కాషాయీకరిస్తే తప్పేముంది?: వెంకయ్య
Saffronising Education: విద్యను కాషాయీకరిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారత నూతన విద్యావిధానంలో భారతీయత కేంద్రబిందువని, ఇది మాతృభాషలను ప్రోత్సహించిస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం.. గ్యాలరీ కూలి 60 మందికి గాయాలు!
Football Gallery Collapses: ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలోని తాత్కాలిక గ్యాలరీ కూలి 60మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన కేరళలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మనమే కాదు.. రష్యా నుంచి చమురు కొనే దేశాలు ఎన్నో..
CRUDE OIL FROM RUSSIA: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న మన దేశంపై అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తక్కువ ధరకు వస్తుందని దురాక్రమణకు దిగిన దేశానికి మద్దతిస్తారా? అంటూ నిలదీస్తున్నాయి. ఘోరమైన నేరానికి పాల్పడినట్లుగా చిత్రిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సవాళ్లను అధిగమించి.. మార్కెట్ వాటా సాధిస్తాం'
soma sankara prasad interview: యూకో బ్యాంకును సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు ఆ బ్యాంక్ సీఈఓ సోమ శంకర ప్రసాద్. ప్రస్తుతం తమకు 3 వేలకు పైగా శాఖలున్నాయని తెలిపిన ఆయన.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 200 శాఖలను ప్రారభించబోతున్నమని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తా.. వాటిపైనే దృష్టి పెడతా'
gujarat titans captain: ప్రస్తుతం తాను 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్'లో ఉన్నానని, గుజరాత్ టైటాన్స్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టినట్లు హార్దిక్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తానని.. వారికి అందుబాటులో ఉంటానని అన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యంగ్ డైరెక్టర్‌తో వెంకీ.. లక్ష్యం-2తో గోపీచంద్.. దానయ్య కుమారుడి తెరంగేట్రం
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో వెంకటేష్, గోపీచంద్ సినిమా విశేషాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య తనయుడు కల్యాణ్.. కథానాయకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.