ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ముఖ్యవార్తలు

..

TOP NEWS @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
author img

By

Published : Apr 15, 2021, 8:59 PM IST

  • 'రోజుకు 6 లక్షల టీకాలు ఇచ్చే లక్ష్యంతో పనిచేయాలి'
    కొవిడ్ రోగులు ఫోన్ చేస్తే 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్ కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుపతి ఉపపోరు: మైకులు మూగబోయాయి.. మిగిలింది ప్రజా తీర్పే..!
    దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలను హోరెత్తించిన తిరుపతి లోక్​సభ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ప్రచారంలో భాగంగా తమ అస్తశస్త్రాలను అన్నింటినీ ప్రదర్శించిన అభ్యర్థుల.. ఇక మౌనం వహిస్తూ ప్రజాతీర్పు కోసం వేచి చూడాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుపతి ఉపఎన్నికకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: సీఈసీ
    తిరుపతి ప్రచారంలో రాళ్ల దాడి ఘటన ఫిర్యాదుపై సీఈసీ స్పందించింది. తెదేపా ఎంపీల ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ జవాబిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కరోనా సెకండ్ వేవ్: రాష్ట్రంలో ఒక్కరోజులో.. 5 వేలు దాటిన కొవిడ్ కేసులు
    రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారిగా 5 వేల కేసులు దాటాయి. కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదవ్వగా 14 మంది వైరస్​కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విశాఖలో 6 హత్యల కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
    విశాఖను గజ.. గజ.. వణికేలా చేసిన ఆరు హత్యల కేసు మరో కోణంలోకి వెళ్లింది. ఈ కేసును తవ్వుతుంటే.. ట్విస్ట్​ల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొవిడ్‌ ఎఫెక్ట్‌: పరీక్షలు లేకుండా పై తరగతులకు..
    కరోనా 2.0 ఉధృతమవుతున్నందువల్ల చాలా రాష్ట్రాలు పాఠశాలల్ని మూసివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడం వల్ల అవి లేకుండానే.. విద్యార్థులను పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా​ను ప్రకృతి విపత్తుగా ప్రకటించండి'
    కొవిడ్​-19ను ప్రకృతి విపత్తుగా ప్రకటించి, కరోనా బారిన పడిన వారికి రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి డబ్బులు ఇచ్చేందుకు అనుమతించాలని కేంద్రానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అంబేడ్కర్​ గౌరవార్థం అమెరికా చట్టసభలో తీర్మానం
    అంబేడ్కర్​ 130వ జయంతి సందర్భంగా.. అమెరికా ప్రతినిధుల సభలో ఓ సభ్యుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రపంచ దేశాల్లోని యువనేతలు.. అంబేడ్కర్​ చూపిన సమానత్వంతో ప్రేరణ పొందాలని పేర్కొన్నారు.
  • ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సరిత
    భారత మహిళా రెజ్లర్ సరితా మోర్​.. ఆసియా ఛాంపియన్​షిప్​ తుదిపోరుకు అర్హత సాధించింది. కాంస్యం కోసం సీమ- పూజ.. మ్యాచ్​ ఆడనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అపరిచితుడు'​ వివాదం.. నిర్మాతకు శంకర్​ రిప్లై
    అన్నియన్​(తెలుగులో అపరిచితుడు) హిందీ రీమేక్ విషయమై హక్కులు తనవంటూ వ్యాఖ్యలు చేసిన ఈ చిత్ర నిర్మాతకు తిరిగి బదులిచ్చారు దర్శకుడు శంకర్​. దీనికి సంబంధించిన హక్కులు కేవలం తనకు మాత్రమే సొంతమని గట్టిగా చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.