ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

ప్రధాన వార్తలు @ 11AM
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Dec 30, 2021, 10:54 AM IST

Updated : Dec 30, 2021, 10:59 AM IST

  • Meeting On PRC: నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ.. పీఆర్సీపై చర్చ
    పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలతో మరోదఫా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • MLA Surrenders Gunmen: గన్​మెన్లు లేకుండానే హైదరాబాద్​కు ఎమ్మెల్యే.. అలకే కారణమా..!
    ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు తన గన్​మెన్​లను ప్రభుత్వానికి సరెండ్ చేసినట్లు తెలిసింది. వారం రోజులు పాటు జిల్లాలో ఉంటటం లేదంటూ తనకు కేటాయించిన గన్​మెన్​లను సరెండ్ చేసినట్లు సమాచారం. నాగులుప్పలపాడు మండలంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆకస్మికంగా పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకుండా వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
    తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆదిమూలం స్వామివారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Ganja Report In Andhra Pradesh: రాష్ట్రంలో రోజుకు ఎంత గంజాయి పట్టుబడుతుందంటే..
    రాష్ట్రంలో రోజుకు సగటున 633 కిలోల గంజాయి పట్టుబడుతోందని సెబ్‌ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ వెల్లడించారు. ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ బుధవారం వార్షిక నేర నివేదిక-2021 విడుదల చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 13వేల మందికి వైరస్​
    దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. మరో 13,154‬ కేసులు నమోదయ్యాయి. 268 మంది మరణించారు. బుధవారం 63,91,282 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పదో తరగతి బాలుడితో ప్రేమాయణం.. ఉపాధ్యాయురాలు అరెస్ట్​
    పదో తరగతి విద్యార్థిని ప్రేమించిన ఓ ఉపాధ్యాయురాలిపై పోక్సో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో బాలుడిని వేధించిన టీచర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఈ సంఘటన తమిళనాడు, అరియలూర్​ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Azadi Ka Amrit Mahotsav: భారత్​పై పెత్తనం కోసం ఆంగ్లేయుల 'లీగ్‌' ఆట!
    డిసెంబరు 30... సంవత్సర ముగింపునకు సంకేతం! 1906లో కూడా భారతీయులు అలాగే అనుకుంటూ.. నిద్రలేచారు. కానీ జాతీయోద్యమంలో ఈ రోజు కొత్త మలుపునకు తెరలేవబోతోందని వారు ఊహించలేదు. అదే.. ముస్లిం లీగ్‌ ఆవిర్భావం! తమ 'విభజించు - పాలించు' సూత్రంలో భాగంగా ఆవిష్కృతమైన ముస్లిం లీగ్‌ను.. ఆంగ్లేయులు చివరి దాకా పెంచి పోషించుకుంటూ వచ్చారు! భారత లౌకికత్వాన్ని దెబ్బ తీయటమేగాకుండా.. ఈ 'లీగ్‌'ను అడ్డంపెట్టుకొని ఉపఖండంపై శాశ్వత పెత్తనం కోసం పెద్ద ఆటే ఆడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Stock Market Live: ఫ్లాట్​గా దేశీయ స్టాక్​ మార్కెట్లు
    దేశీయ స్టాక్​ మార్కెట్లు​ గురువారం సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Top 5 bowlers in 2021: ఈ ఏడాది టాప్​-5 బౌలర్లు వీరే!
    ఈ ఏడాది బ్యాటర్లతో పాటు బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. ఏకంగా సిరీస్​ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలా ఈ ఏడాది అన్ని ఫార్మాట్​లలో సత్తా చాటిన టాప్​-5 బౌలర్లపై ఓ లుక్కేద్దాం..
  • RRR Pre Release Event: ఎన్టీఆర్​ నాలో సగభాగం: రామ్ చరణ్
    ఎన్టీఆర్​ తనలో సగభాగమని చెప్పారు మెగా పవర్​స్టార్ రామ్ చరణ్. అతడు లేనిదే 'ఆర్ఆర్​ఆర్'​ లేదని కేరళలో ప్రీ రిలీజ్​ ఈవెంట్ సందర్భంగా చెప్పారు. చరణ్​ కూడా తనలో సగభాగమని, హృదయం ఎక్కడుందో చరణ్ అక్కడే ఉంటాడని చెప్పారు తారక్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Dec 30, 2021, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.