పురపాలక, నగరపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్... ఎన్నికల వ్యయాన్ని నిర్దేశించింది. ఈ వ్యయానికి మించి ఎక్కువ ఖర్చు చేయకూడదు. కార్పొరేషన్లలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే వారు రూ. 2 లక్షలు, పురపాలక వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థి రూ. 1.50 లక్షలు, నగర పంచాయతీలోని వార్డు సభ్యులు రూ. లక్షకు మించి వ్యయం చేయకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
ఇదీ చదవండి: ఎన్నికల విషయంలో పైపూతలతోనా ప్రక్షాళన?