ETV Bharat / city

Attack on forest officers: అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి

kamareddy tribal news: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. గిరిజనులు ట్రాక్టర్లతో పొలం చదును పనులు చేపట్టగా... అటవీశాఖ సిబ్బంది రైతులను అడ్డుకున్నారు.

telugu-news-tribal-attack-with-sticks-on-forest-officials-in-mumbojipet-tanda-kamareddy-district
అటవీశాఖ అధికారులపై గిరిజనుల దాడి
author img

By

Published : Nov 30, 2021, 3:10 PM IST

Mumbojipet farmers Attack on forest officers: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అటవీశాఖ అధికారులు.. రైతుల మధ్య ఘర్షణ నెలకొంది. అటవీశాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. లింగంపేట్ మండలం ముంబోజిపేట్ తండాలో ఈ ఘటన జరిగింది. గిరిజనులు ట్రాక్టర్లతో పొలం చదును పనులు చేపట్టగా... అటవీశాఖ సిబ్బంది రైతులను అడ్డుకున్నారు.

అటవీ భూములను అక్రమంగా దున్నుతున్నారని అధికారులు వారిని అడ్డగించారు. ఈ నేపథ్యంలో రైతులు, అటవీ అధికారుల మధ్య ఘర్షణలు జరిగాయి. అటవీశాఖ అధికారులపై తండావాసులు కర్రలతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఫారెస్ట్ అధికారులను కాపాడి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Car Fire : సికింద్రాబాద్‌ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.