ETV Bharat / city

Teenmar mallanna joins bjp: భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న - భాజపాలో చేరిన తీన్మార్‌ మల్లన్న

Teenmar mallanna joins bjp:తీన్మార్‌ మల్లన్న భాజపాలో చేరారు. దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్​చుగ్​ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

Teenmar mallanna joins bjp
Teenmar mallanna joins bjp
author img

By

Published : Dec 7, 2021, 3:52 PM IST

Teenmar mallanna joins bjp: తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న భాజపా గూటికి చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఆయనకు కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భాజపా ప్రాథమిక సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు.

ఇదీచూడండి:

Prabhas Donation to AP: సీఎం సహాయనిధికి హీరో ప్రభాస్‌ విరాళం..ఎంతిచ్చాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.