ETV Bharat / city

నిరాధారమైన ఆరోపణలు ఏసీబీకి తగదు: చినరాజప్ప - tdp leader Nimmakayala Chinarajappa latest news

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రపై.. ఏసీబీ ఆరోపణలు చేయటాన్ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వ్యతిరేకించారు. ప్రభుత్వాధినేతల కోసం నిబంధనలను ఉల్లంఘించటం తగదని హితవు పలికారు.

తెదేపా నేత
tdp leader
author img

By

Published : Apr 23, 2021, 8:32 PM IST

తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రపై నిరాధారమైన ఆరోపణలు చేయటం ఏసీబీకి తగదని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.

" ఏసీబీ అధికారులు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా మీడియా సమావేశాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదని గుర్తుంచుకుని నిబంధనలకు లోబడి అధికారులు నడుచుకోవాలి. ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరిచేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం సరికాదని గ్రహించాలి." : - నిమ్మకాయల చినరాజప్ప

ఇదీ చదవండీ.. పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.