ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇంకెన్నాళ్లు భ్రమల్లో ఉంచుతారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చి, ఎంత మందికి ఉద్యోగ కల్పన చేశారో బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాలంటరీ ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటిని మినహాయించి.. ఎంత మందికి ఉద్యోగాలిచ్చారని ట్విట్టర్లో నిలదీశారు.
-
ముఖ్యమంత్రి @ysjagan గారికి సూటి ప్రశ్న
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) September 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రంలో ఇప్పటికి వరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో?ఎంత మందికి ఉద్యోగ కల్పన చేసారో బహిర్గతం చెయ్యాలి.మీరు ఇచ్చిన వాలంటరి ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటిని మినహాయింపు ఇచ్చి అవి కాకుండా ఎంత మందికి ఇచ్చారు?
ఎన్నాళ్ళు బ్రమల్లో ఉంచుతారు?#GBC
">ముఖ్యమంత్రి @ysjagan గారికి సూటి ప్రశ్న
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) September 4, 2021
రాష్ట్రంలో ఇప్పటికి వరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో?ఎంత మందికి ఉద్యోగ కల్పన చేసారో బహిర్గతం చెయ్యాలి.మీరు ఇచ్చిన వాలంటరి ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటిని మినహాయింపు ఇచ్చి అవి కాకుండా ఎంత మందికి ఇచ్చారు?
ఎన్నాళ్ళు బ్రమల్లో ఉంచుతారు?#GBCముఖ్యమంత్రి @ysjagan గారికి సూటి ప్రశ్న
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) September 4, 2021
రాష్ట్రంలో ఇప్పటికి వరకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో?ఎంత మందికి ఉద్యోగ కల్పన చేసారో బహిర్గతం చెయ్యాలి.మీరు ఇచ్చిన వాలంటరి ఉద్యోగం ఎలాగూ సేవ కాబట్టి వాటిని మినహాయింపు ఇచ్చి అవి కాకుండా ఎంత మందికి ఇచ్చారు?
ఎన్నాళ్ళు బ్రమల్లో ఉంచుతారు?#GBC
ఇదీ చూడండి: ప్రజలను సోమరిపోతులను చెయ్యొద్దంటూ వాలంటీరు లేఖ