-
ఏ అంశం మీద అయినా సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితీ దానికి ధర్నాలు అవసరం లేదు @ysjagan గారూ రాష్ట్రానికి రావలసిన వాటి కోసం @YSRCParty ఎంపీలుపోరాడితే ప్రజలు హర్షిస్తారు చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటి పైన పోరాటం చేయండి. pic.twitter.com/tw4MrXuYKh
— Kesineni Nani (@kesineni_nani) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఏ అంశం మీద అయినా సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితీ దానికి ధర్నాలు అవసరం లేదు @ysjagan గారూ రాష్ట్రానికి రావలసిన వాటి కోసం @YSRCParty ఎంపీలుపోరాడితే ప్రజలు హర్షిస్తారు చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటి పైన పోరాటం చేయండి. pic.twitter.com/tw4MrXuYKh
— Kesineni Nani (@kesineni_nani) September 18, 2020ఏ అంశం మీద అయినా సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితీ దానికి ధర్నాలు అవసరం లేదు @ysjagan గారూ రాష్ట్రానికి రావలసిన వాటి కోసం @YSRCParty ఎంపీలుపోరాడితే ప్రజలు హర్షిస్తారు చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటి పైన పోరాటం చేయండి. pic.twitter.com/tw4MrXuYKh
— Kesineni Nani (@kesineni_nani) September 18, 2020
దిల్లీలో వైకాపా ఎంపీల ధర్నాపై తెదేపా ఎంపీ కేశినేని ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వైకాపా ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. ప్రత్యేక హోదా కోసం ఎప్పుడు పోరాడతారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసులపై త్వరగా విచారణ జరిగేలా సహకరించవచ్చు కదా అని నిలదీశారు. ఏ అంశం మీద అయినా సీబీఐ దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే... కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితని చెప్పారు. దానికి ధర్నాలు అవసరం లేదన్నది కూడా జగన్ కు తెలియదా అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి