సీఎం జగన్‌లా మోసగించే వారిని మన దేశమే కాదు, ఏ దేశమూ ఇప్పటివరకు చూసి ఉండదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. సన్నబియ్యం ఇస్తామంటూ జనాన్ని బురిడీ కొట్టించారని ట్విట్ర్లో దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని బుట్టలో వేసుకున్నారని.. 45 ఏళ్లకే పింఛనంటూ వంచించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
నమ్మినోళ్లందరినీ నట్టేట ముంచి ఏప్రిల్ ఫూల్స్‌ని ఎలా చేశాడో ఏప్రిల్ 1న మేము విడుదల చేస్తున్న జగన్ నాటకం సినిమా చూడండి..మీకూ అర్థమవుతుంది.(2/2) @ysjagan pic.twitter.com/PlCAMCdAMJ
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నమ్మినోళ్లందరినీ నట్టేట ముంచి ఏప్రిల్ ఫూల్స్‌ని ఎలా చేశాడో ఏప్రిల్ 1న మేము విడుదల చేస్తున్న జగన్ నాటకం సినిమా చూడండి..మీకూ అర్థమవుతుంది.(2/2) @ysjagan pic.twitter.com/PlCAMCdAMJ
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 1, 2021నమ్మినోళ్లందరినీ నట్టేట ముంచి ఏప్రిల్ ఫూల్స్‌ని ఎలా చేశాడో ఏప్రిల్ 1న మేము విడుదల చేస్తున్న జగన్ నాటకం సినిమా చూడండి..మీకూ అర్థమవుతుంది.(2/2) @ysjagan pic.twitter.com/PlCAMCdAMJ
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 1, 2021
వైకాపా పాలనలో రాష్ట్ర అభివృద్ధి అథఃపాతాళానికి దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీఎం జగన్ ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి, మహిళ, యువత, రైతు, కార్మిక, కూలీలను అందరినీ మోసం చేశారని అన్నారు.
-
ఫేక్ మాటలతో ఇంకా మాయ చేయాలని చూస్తున్నాడు. ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి, మహిళ, యువత, రైతు, కార్మిక, కూలీలను చూడకుండా అందరినీ మోసగించి ఏపీని ఫూల్ చేసి కూల్‌గా తాడేపల్లిలో..(2/3) #APniFoolChesinaJagan pic.twitter.com/5hoFNVHlAD
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఫేక్ మాటలతో ఇంకా మాయ చేయాలని చూస్తున్నాడు. ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి, మహిళ, యువత, రైతు, కార్మిక, కూలీలను చూడకుండా అందరినీ మోసగించి ఏపీని ఫూల్ చేసి కూల్‌గా తాడేపల్లిలో..(2/3) #APniFoolChesinaJagan pic.twitter.com/5hoFNVHlAD
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 1, 2021ఫేక్ మాటలతో ఇంకా మాయ చేయాలని చూస్తున్నాడు. ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి, మహిళ, యువత, రైతు, కార్మిక, కూలీలను చూడకుండా అందరినీ మోసగించి ఏపీని ఫూల్ చేసి కూల్‌గా తాడేపల్లిలో..(2/3) #APniFoolChesinaJagan pic.twitter.com/5hoFNVHlAD
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) April 1, 2021
ఇదీ చదవండి: గ్రామాల విలీనంపై పూర్తి స్థాయి విచారణ ఈ నెల 20కి వాయిదా