ETV Bharat / city

అంబేడ్కర్​కు నివాళులు అర్పించిన చంద్రబాబు, నారాలోకేశ్​ - అంబేడ్కర్​కు నివాళులు అర్పించిన తెదేపా నాయకులు చంద్రబాబు

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నివాళులర్పించారు. అంబేడ్కర్ సాహసం మనకు ఆదర్శం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

TDP leaders Chandrababu and Naralokesh
తెదేపా నాయకులు చంద్రబాబు, నారాలోకేశ్​
author img

By

Published : Apr 14, 2021, 10:04 AM IST

Chandrababu
చంద్రబాబు

అంబేద్కర్ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​.. నివాళులు అర్పించారు. ప్రశ్నిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని నమ్మి, ఆచరించి, విజయం సాధించిన పోరాట యోధుడు భీమ్‌రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. చెడును నిలదీశారు కాబట్టే.. తన ఎదుగుదలపై దాడిచేసిన కుల వివక్ష నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా, ఆ వివక్షనే నిర్మూలించే స్థాయికి ఎదిగారన్నారు.

Naralokesh
నారాలోకేశ్​

నేటికి సమాజంలో కులవివక్ష కారణంగా ఎంతో మంది అనిచివేతకు గురౌతున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి అహంకారాన్ని ఎదిరించడంలో అంబేద్కర్ సాహసం మనకు ఆదర్శం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటరానితనాన్ని చట్టపరంగా అరికట్టటంలో అంబేద్కర్​ కృషి ఎనలేనిదని లోకేష్ కొనియాడారు.

ఇదీ చదవండీ.. భారతరత్న బీఆర్ అంబేడ్కర్​కు ఘన నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.