ETV Bharat / city

'మీరు రాష్ట్రానికి హోంమంత్రి అని మరిచారా'

వైకాపా బాధితుల శిబిరాన్ని పరిశీలించి...వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర హోంమంత్రిపై ఉందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. వైకాపా కావాలనే తెదేపా శిబిరానికి పోటీగా పిడుగురాళ్లలో శిబిరం పెట్టిందన్నారు.

సుచరిత గారూ..మీరు రాష్ట్రానికి హోంమంత్రి అని మరిచారా..! : వర్ల రామయ్య
author img

By

Published : Sep 7, 2019, 5:37 PM IST

సుచరిత గారూ..మీరు రాష్ట్రానికి హోంమంత్రి అని మరిచారా..! : వర్ల రామయ్య
హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్రానికి హోంమంత్రిగా వ్యవహరించడం లేదని.. కేవలం వైకాపాకు మాత్రమే హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. గుంటూరులో వైకాపా బాధితుల శిబిరం జరుగుతుంటే...వారికి ధైర్యం చెప్పి, రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా అని ప్రశ్నించారు. తెదేపా శిబిరానికి పోటీగా పిడుగురాళ్లలో వైకాపా పెట్టిన శిబిరానికి హోంమంత్రి వెళ్లి పరామర్శించడం శోచనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన విధానం ఇదేనా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి :

"తెదేపా కంటే.. వైకాపా నేతలపైనే దాడులెక్కువ.."

Intro:vsp_46_04_lokesh_ki_gana_swagatam_av_AP10077_k.Bhanojirao_8008574722
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ కి అనకాపల్లి లో ఘన స్వాగతం లభించింది విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నం వెళ్లేందుకు కాన్వాయ్ లో బయలుదేరిన లోకేష్ కి అనకాపల్లి జాతీయరహదరి పూడిమడక రోడ్డు వద్ద తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Body:కాన్వాయ్ నుంచి పార్టీ శ్రేణులను లోకేష్ పలకరించారు. కిందకు దిగడంతో ఆయనకి పూలమాలలు వేశారు. కాబోయే సీఎం అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Conclusion:కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.