పాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉందనే విషయాన్ని సీఎం తెలుసుకోవాలని తెదేపా నేత వర్ల రామయ్య హితవు పలికారు.ఈ విషయంలో పట్టుదలకు వెళ్లకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఒక సామాజికవర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: