.
'రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ తిరిగి వెళ్లిపోతున్నాయి' - మాజీ మంత్రి దేవినేని ఉమ వార్తలు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ.... ఇప్పుడు తిరిగి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. 22 మంది ఎంపీలున్న వైకాపా... కేంద్రం మెడలు వంచిందా అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని నిలదీశారు.
devineni uma in amaravathi
.