CBN tour in flood affected Areas: తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 20, 21, 22వ తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బుధవారం కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. గురువారం కూనవరం, చింతూరు, ఎటపాక, విఆర్ పురం మండల్లాల్లో,.. శుక్రవారం నాడు పి.గన్నవరం, రాజోలులో వరద బాధితులను కలవనున్నారు. వరద బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు.
ఇవీ చూడండి: