ETV Bharat / city

'జగనన్న పల్లె వెలుగు' గా స్ట్రీట్​ లైటింగ్ ప్రాజెక్టు పేరు మార్పు - స్ట్రీట్​ లైటింగ్ ప్రాజెక్టు పేరు మార్పు

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్​శాఖ చేపట్టిన ఎల్​ఈడీ స్ట్రీట్​ లైటింగ్ ప్రాజెక్ట్​ పేరును ప్రభుత్వం మార్చింది. ఈ ప్రాజెక్టుకు జగన్న పల్లె వెలుగుగా మార్చాలని ఆదేశాలు జారీచేసింది.

జగనన్న పల్లె వెలుగుగా స్ట్రీట్​ లైటింగ్ ప్రాజెక్టు పేరు మార్పు

author img

By

Published : Jul 8, 2020, 6:44 AM IST

గ్రామీణ ప్రాంతాల్లో వీధి స్తంభాలకు ఎల్​ఈడీ బల్బులు ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్​ శాఖ చేపట్టిన ఎల్​ఈడీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు పేరును ప్రభుత్వం మార్చింది. ఈ ప్రాజెక్టును "జగనన్న పల్లె వెలుగు" గా మార్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు చర్యలు చేపట్టాలని కమిషనర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్​కు ఆదేశాలిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ ప్రతిపాదన మేరకు ప్రాజెక్టు పేరు మార్పు చేసినట్లు ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి : జూ.న్యాయవాదులకు తీపి కబురు.. 'వైఎస్ఆర్ లా నేస్తం' నిధులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.