పెరుగుతున్న డీజిల్ ఛార్జీలకు నిరసనగా లారీ యాజమానుల సంఘం ఆందోళన బాట పట్టింది. ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నిరసనలకు ఏపీ లారీ యజమానుల సంఘo పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వీ ఈశ్వరరావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: