కరోనా కట్టడిలో భాగంగా ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే గూడ్స్ రైళ్లను నడుపుతూ ఆదాయం సమకూర్చుకుంటోంది. ఈవిధంగా 65 రూట్లలో 507 రైళ్లలో నిత్యావసరాలు తరలించడం ద్వారా రైల్వేకు రూ.7.54 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 14వ తేదీ నాడే 77 రైళ్లలో 1,835 టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.63 లక్షల ఆదాయం వచ్చింది.
లాక్డౌన్లోనూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం - దక్షిణ మధ్య రైల్వే
లాక్డౌన్లోనూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం వస్తోంది. ప్రయాణికుల రైళ్లు రద్దు చేసినప్పటికీ గూడ్స్ రైళ్లతో ఆదాయం సమకూరుతోంది.
లాక్డౌన్లోనూ దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం
కరోనా కట్టడిలో భాగంగా ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే గూడ్స్ రైళ్లను నడుపుతూ ఆదాయం సమకూర్చుకుంటోంది. ఈవిధంగా 65 రూట్లలో 507 రైళ్లలో నిత్యావసరాలు తరలించడం ద్వారా రైల్వేకు రూ.7.54 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 14వ తేదీ నాడే 77 రైళ్లలో 1,835 టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు రూ.63 లక్షల ఆదాయం వచ్చింది.
ఇవీ చూడండి:
మార్కెట్లో ఇవాళ్టి కూరగాయల ధరలు