"సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపుతాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడుపుతాం. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచుతాం. తెలుగురాష్ట్రాల్లో 200 ప్రత్యేక ట్రిప్పులను నడుపుతాం. శబరిమల యాత్ర కోసం 60 ట్రిప్పులను తిప్పుతాం. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతాం. ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అదనపు ఛార్జీలు విధించం. ప్రయాణ సమయంలో అందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి. రైళ్లలో శుభ్రతను పాటించేందుకు కోసం అనేక చర్యలు చేపట్టాం." - రాకేష్, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో
ఇదీ చదవండి: BOOK FESTIVAL : పుస్తక మహోత్సవానికి విశేషాదరణ... 'ఘంటసాలకు' ఘన నివాళి