వరుసగా పెట్రో ధరల పెంపును తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. డీజిల్ ధరలూ పెట్రోల్‌తో పోటీపడుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్రాలు అదనంగా సుంకాలు విధించటం సరికాదని అభిప్రాయపడ్డారు. కరోనా వేళ సుంకాలు తగ్గించకపోగా ఇంకా భారం మోపుతారా ? అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: భక్తులకు భద్రతగా.. అధునాతన సాంకేతిక వ్యవస్థ అండగా..!