ETV Bharat / city

చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్​ సరైన వేదిక..సీఎస్​కు లేఖలో ఎస్​ఈసీ

ap sec ramesh kumar
sec letter to cs
author img

By

Published : Jan 23, 2021, 3:00 PM IST

Updated : Jan 23, 2021, 3:16 PM IST

14:55 January 23

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ

sec letter to cs
సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ లేఖ

వీడియో కాన్ఫరెన్స్ ను వాయిదా వేయాలంటూ సీఎస్ అదిత్య నాథ్ దాస్ చేసిన విజ్ఞప్తిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరస్కరించారు. ఈ అంశంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​కు లేఖ రాశారు. గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయ్యిందని ఎస్​ఈసీ లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించటానికి వీడియో కాన్ఫరెన్స్ సరైన వేదిక అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయగలమని లేఖలో పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో హాజరుకావాలని మరోమారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. 

ఇదీ చదవండి

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Last Updated : Jan 23, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.