జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణను.. ఈనెల 30కి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జనసేన, భాజపాలతో పాటు తెదేపా నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాలు న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్‌ఈసీ తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: